రూ. 1 కోటి విరాళ చెక్కు అందజేత

రూ. 1 కోటి విరాళ చెక్కు అందజేత

NLR: కాపులకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కాపు భవన్ ఆధునీకరణకు రూ. 1 కోటి విరాళం అందించారు. మంత్రి అల్లుడు పునీత్ ఈ చెక్కును జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు. గతంలో రెండు విడతల్లో రెండు కోట్లు ఇచ్చిన మంత్రికి కాపు భవన్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.