'క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి'

'క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి'

NGKL: క్షయ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌వో రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పెద్దముదునూరు పీహెచ్సీ పరిధిలోని వనపట్లలో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధిగ్రస్తులందరినీ పరీక్షించి, పూర్తిగా చికిత్స అందించడం ద్వారా క్షయవ్యాధిని అంతం చేయగలమన్నారు.