'గ్రామాల్లో బెల్ట్ దుకాణదారులు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు'
SRPT: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మునగాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం హిట్ టీవీతో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున గ్రామాల్లో బెల్ట్ దుకాణదారులు మద్యం విక్రయాలు నిర్వహించకూడదన్నారు.