శ్రీ చముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ చముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

KMR: దోమకొండ మండల కేంద్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చాముందేశ్వరి ఆలయంలో శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శరత్ చంద్ర శర్మ నేతృత్వంలో అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.