VIDEO: మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి

VIDEO: మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి

NRPT: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల సమాధానంగా నారాయణపేట మినీ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ప్రారంభించారు. పోలీస్ జట్టు తరపున క్రికెట్ ఆడారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు పోటీలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు.