లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ

లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ

GNTR: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి గుంటూరులోని ఆయన నివాసంలో సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్లలో పర్యటించిన సమయంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ, ఆస్తుల ధ్వంసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో ఈ నెల 18న విచారణకు హాజరవ్వాలని గురువారం ఉదయం పోలీసులు నోటీసులు జారీచేశారు.