నేడు ఈ ఏరియాల్లో కరెంట్ కట్

నేడు ఈ ఏరియాల్లో కరెంట్ కట్

NLG: నల్గొండలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ వేణుగోపాలచార్యులు తెలిపారు. 11 కేవీ దేవరకొండ రోడ్డు ఫీడర్ పరిధిలోని మాన్యంచెల్క, జిల్లా జైలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ షిఫ్టింగ్, రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నందున ఈ అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.