అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తాం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
☞ భీంపూర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న: డీసీసీబీ ఛైర్మన్
☞ గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పునఃపరిశీలించాం: కలెక్టర్ రాజర్షిషా
☞ ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈనెల 28 నుంచి రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు