తాజ్ కృష్ణలో 'మూసీ ఇన్వైట్స్' కార్యక్రమం

తాజ్ కృష్ణలో 'మూసీ ఇన్వైట్స్' కార్యక్రమం

HYD: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఈసీ-మూసీ సంగమంలో ప్రపంచ స్థాయి గాంధీ సరోవర్ పార్క్ నిర్మించనున్న విషయం తెలిసిందే. దీనిపై MRDCL ఆధ్వర్యంలో ఇవాళ తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రాజెక్టు ప్రణాళికలపై 'మూసీ ఇన్వైట్స్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవ అవసరాన్ని MRDCL ఎండీ నరసింహారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.