బీసీ గళం పోస్టర్‌ను ఆవిష్కరించిన సజ్జల

బీసీ గళం పోస్టర్‌ను ఆవిష్కరించిన సజ్జల

AP: బీసీ గళం పోస్టర్‌ను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. బీసీ సాధికారతకు జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. హామీలు మాటల్లో కాదని.. చేతల్లో చూపారని చెప్పారు. అన్ని రంగాల్లో బీసీలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.