చిరుతో నయన్ హ్యాట్రిక్ కాంబో రిపీట్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. చిరుతో అనిల్ రావిపూడి చేయనున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా.. అందులో ఒకరు నయనతార అన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. కాగా.. ఇది చిరు, నయన్‌కు హ్యాట్రిక్ మూవీ కానుంది. గతంలో వీరిద్దరి కాంబోలో 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్ 'సినిమాలు వచ్చాయి.