'సూపర్-6 పథకాల వల్ల ప్రజల్లో గ్రాఫ్ పెరిగింది'

SKLM: టీడీపీ ఏచ్చెర్ల మండల నాయకులతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మండల టీడీపీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణకు నాయకులతో సంక్షిప్త విశ్లేషణ చేశారు. సూపర్-6 పథకాలు అమలు చేయడంతో ప్రభుత్వం గ్రాఫ్ పెరిగిందన్నారు. ఇదే ఉత్సాహంతో అందరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు.