'మొక్కలు నాటండి .. దేశాన్ని ప్రేమించండి'

ELR: జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా 25 జూన్ నుండి 25 జూలై వరకు ముస్లిం బాల బాలికలచే పది లక్షల మొక్కలు నాటించే ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ రఫీక్ అన్నారు. బుధవారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. ఇస్లాం ధర్మంలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటాలన్నారు