నాయక్ పోడ్ నూతన కార్యవర్గం ఎన్నిక

నాయక్ పోడ్ నూతన కార్యవర్గం ఎన్నిక

KMR: రాజంపేట మండలం ఆరేపల్లి తండాలో గురువారం సాయంత్రం నాయక్ పోడ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తండా నాయకునిగా కేతావత్ రాజునాయక్, కారోబార్‌గా కేతావత్ రాంసింగ్ ఎన్నికయ్యారు. కేతావత్ రాజు నాయక్ మాట్లాడుతూ.. తండా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్, తండా పెద్దలు పాల్గొన్నారు.