అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ తాడిపత్రిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి
➦ సీఎం చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: మాజీ మంత్రి సాకే శైలజానాథ్
➦ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి గ్యాంగ్‌స్టర్‌గా వ్యవహరిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
➦ యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ