VIDEO: CM సభా ఏర్పాట్లు ముమ్మరం.!

VIDEO: CM సభా ఏర్పాట్లు ముమ్మరం.!

ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో ఈనెల 8న CM చంద్రబాబు బహిరంగ సభ జరగనుంది. దీనికోసం ఏర్పాటు చేసే సామాగ్రి SVKP కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. దీంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. MLA కందుల నారాయణరెడ్డి, సీఐ సుబ్బారావు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీలకు, గ్రామాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.