ఉపాధ్యాయులకు సైతం ఫేషియల్ అటెండెన్స్..!

ఉపాధ్యాయులకు సైతం ఫేషియల్ అటెండెన్స్..!

HYD: AI సాంకేతిక సహాయంతో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ HYD సహా అనేక చోట్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించారు. కానీ.. ఇప్పుడు దీనిని ఉపాధ్యాయులకు సైతం అమలు చేస్తున్నారు. మరోవైపుగా పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ విద్యార్థులకు దీనిని అమలు చేస్తున్నారు. అన్ని రకాల పాఠశాలల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకీ అమలు చేయాలని డిమాండ్ వస్తుంది.