UPDATE: దాడి దోపిడీ ఘటనలో ఏడుగురు అరెస్ట్( VIDEO)

RR: శంకర్ పల్లి పరిధిలో దాడి దోపిడీకి పాల్పడ్డ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జడ్చర్లలో అర్థరాత్రి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. దోపిడీ ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధుగా గుర్తించారు. VKB వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని తన గ్యాంగ్‌కు మధు చెప్పగా.. మధు సాయిబాబాపై దాడి చేసినట్లు నటించి నగదు బ్యాగుతో దుండగులు పరారయ్యారు.