'రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు'

'రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు'

MNCL: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.