గ్యాస్ కొరత.. మూతపడ్డ హోటళ్లు..!

గ్యాస్ కొరత.. మూతపడ్డ హోటళ్లు..!

W.G: ఆకివీడులో ఆదివారం పలు హోటళ్లు మూసివేశారు. వంట గ్యాస్ కొరత కారణంగా చాలా హోటళ్లలో సెలవు ప్రకటించారు. కమర్షియల్ గ్యాస్ బండలు దొరకడం కష్టతరం కావడంతో ఎక్కువ సంఖ్యలో హోటల్ యజమానులు కట్టెలపై వంటలు సాగిస్తున్నారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో అధిక వ్యయం అవుతుందని గ్రహించిన యజమానులు కూలీల ఖర్చు తగ్గుతుందని హోటళ్లు మూసివేశారు.