VIDEO: 'రూ.40 కోట్లతో 135 అభివృద్ధి పనులు'
HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో సుమారు రూ.40 కోట్లతో 135 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభలో, ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తూ డ్రైనేజ్, తాగునీరు, శానిటేషన్ వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి MLA నవీన్ యాదవ్ కృషి చేస్తున్నారన్నారు.