పాఠశాలకు కంప్యూటర్లను అందజేసిన తహసీల్దార్

పాఠశాలకు కంప్యూటర్లను అందజేసిన తహసీల్దార్

JN: జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి తహసీల్దార్ బాశెట్టి హరిప్రసాద్ 8 నూతన కంప్యూటర్‌లను శుక్రవారం అందజేశారు. ఇన్ఫోసిస్ సంస్థ తహసీల్దార్ అందించిన కంప్యూటర్లను పాఠశాలకు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.