జిల్లాలో నేటి మాంసం ధర ఎంతంటే..?
గుంటూరు జిల్లాలో ఈ ఆదివారం మాంసం ధరలు కాస్త పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.278, స్కిన్‌లెస్ చికెన్ రూ.317, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చన్నారు.