రోడ్డు ప్రమాదాలపై ఎంపీ కీలక వ్యాఖ్యలు

రోడ్డు ప్రమాదాలపై ఎంపీ కీలక వ్యాఖ్యలు

RR: ఈ రోజుల్లో రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయని, రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. HYD నుంచి బీజేపీ ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విధంగా మాట్లాడారు. అత్యధిక వేగం వళ్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే కోణంలో చెప్పారు. కాగా, చేవెళ్ల రోడ్డు BRS ప్రభుత్వం వల్లే పెండింగ్ పడిందన్నారు.