మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన వైసీపీ

మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన వైసీపీ

శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం, అధికారులు స్థానిక సంస్థల అభివృద్ధికి సహకరించడం లేదని నిరసిస్తూ శనివారం జరిగిన సంతబొమ్మాలి మండల సర్వసభ్య సమావేశాన్ని వైసీపీకి చెందిన ఎంపీపీ మేరుగు రాజేశ్వరి, జడ్పీటీసీ పాల వసంత రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచ్లు బహిష్కరించారు. మెజార్టీ సభ్యులు బహిష్కరించడంతో సమస్యలు ప్రస్తావన లేకుండా సర్వసభ్య సమావేశం ముగిసింది.