శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలతో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి స్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 61,718 మంది దర్శించుకోగా.. 21,937 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా టీటీడీకి 2.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.