కారు, లారీ ఢీకొని పలుగురికి గాయాలు

SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొనడంతో పలువురికి గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న దామోదర రాజనర్సింహ క్షేత్రగాతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.