'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

CTR: మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్‌ను రెగ్యులైజ్ చేయాలని ఈనెల 12 నుంచి నిర్వహించే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని కార్మికులు, ఏఐటీయూసీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్‌కు శనివారం సమ్మె నోటీసు అందించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని, కనీస వేతనం అందజేయాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు.