సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

VSP: భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మంగళవారం సింహాచలంలో కొలువైన సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. సుజాత ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రసాదాలు అందజేశారు. పండితులు వేద ఆశీర్వదాలు అందజేశారు.