కుక్కల దాడిలో 30 మేకల మృతి

కుక్కల దాడిలో 30 మేకల మృతి

SDPT: కోహెడ మండలం పరివేద గ్రామంలో వీధి కుక్కల దాడిలో పొన్నం రాజయ్య, వెంకటయ్య కుటుంబానికి చెందిన దాదాపు 25 నుంచి 30 మేక పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. బాధితులకు ప్రభుత్వ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.