VIDEO: పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

VIDEO: పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

KDP: వేంపల్లి పట్టణంలో సోమవారం పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. చేరిన వారిని పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన పనులను పూర్తి చేస్తున్నామన్నారు.