'వక్ఫ్ బోర్డు రద్దుపై ముస్లిం పౌరులు భారీ ర్యాలీ'

'వక్ఫ్ బోర్డు రద్దుపై ముస్లిం పౌరులు భారీ ర్యాలీ'

HYD: షాద్‌నగర్ పట్టణంలో వక్ఫ్ బోర్డు రద్దుపై ముస్లిం పౌరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ర్యాలీకి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు రద్దు దేశ చరిత్రలో చీకటి రోజున్నారు.