VIDEO: 'రైతులకు పథకాలు చేరువ చేయడమే లక్ష్యం'

VIDEO: 'రైతులకు పథకాలు చేరువ చేయడమే లక్ష్యం'

కోనసీమ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భూ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామంలో బుధవారం ఎమ్మార్వో విద్యాపతి అధ్యక్షతన ఎమ్మెల్యే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సంక్షేమ పథకాలు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.