విశాఖలో కేజీ అల్లం రూ.46

విశాఖలో 13 రైతుబజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం నాటి కాయగూర ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు (కేజీ/రూలో) టమాట రూ.14, ఉల్లి రూ.18, బంగాళదుంపలు రూ.20, బెండకాయలు రూ.26, మిర్చి రూ.20, బజ్జి మిర్చి రూ.34, బద్ద చిక్కుడు రూ. 42, వంకాయలు రూ.26/28, బారబాటి రూ.28, పెన్సిల్ బీన్స్ రూ.70, అల్లం రూ.46గా ధరలు నిర్ణయించారు.