VIDEO: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం
VKB: తాండూరు మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేని మహిళపై రమేష్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.