'సరూర్‌నగర్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన'

'సరూర్‌నగర్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన'

RR: గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించేందుకు సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌కు LBనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ వచ్చారు. నిమజ్జనం సాఫీగా జరిగేలా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణయ్య, సీఐ సైదిరెడ్డి పాల్గొన్నారు.