ఆర్టీసీ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విజయగీత
VZM: ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జి. విజయ గీత సోమవారం భాద్యతలు స్వీకరించినారు. ఒంగోలు, గుంటూరు రీజినల్ మేనేజర్గాగా, చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్) ఆర్టీసీ హెడ్ ఆఫీస్లో సేవలను అందించారు. విజయనగరం జోన్ను రాష్ట్రంలో నంబర్-1 జోన్ గా తీర్చిదిద్దేందుకు అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు.