అర్హత లేనివారికి కంట్రాక్టులు కట్టబెడుతున్నారు: YCP

అర్హత లేనివారికి కంట్రాక్టులు కట్టబెడుతున్నారు: YCP

AP: రాష్ట్రంలో అర్హత లేనివారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ ప్రభుత్వంపై YCP విమర్శలు గుప్పించింది. ‘డిస్కంలలో చినబాబు ముఠా పాగా వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు లోకేష్ పేరిట అధికారులకు కాల్ చేసి అర్హత, గుర్తింపు లేకున్నా కాంట్రాక్ట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు’ అని ట్వీట్ చేసింది. అలాగే #LooterLokesh అంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసింది.