కే.పెంటపాడులో అవగాహన సదస్సు

కే.పెంటపాడులో అవగాహన సదస్సు

W.G: సూర్యరశ్మి ద్వారా వచ్చే విద్యుత్‌తో బొగ్గు వంటి సహజ వనరులను కాపాడవచ్చని విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ యూ.ఉషారాణి సూచించారు. శుక్రవారం పెంటపాడు మండలం కే.పెంటపాడు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యుత్ సమస్యలుంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.