కరీంనగర్‌లో పటేల్ క్రికెట్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్: మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 10,11,12 తేదీల్లో నిర్వహించే పటేల్ క్రికెట్ లీగ్ సీజన్ -2 సంబంధించిన పోస్టర్‌ను మున్నూరుకాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ తదితరులున్నారు.