గురుజాల ఎస్సీసెల్ అధ్యక్షుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

KRNL: నందవరం మం. గురుజాల గ్రామ కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చార్లెస్ ఇటీవల గుండె సంబంధిత చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నందవరం మండల కన్వీనర్ ఖాసిం వలి, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.