మరో జలసంధిని మూసివేస్తాం: హూతీల హెచ్చరిక

మరో జలసంధిని మూసివేస్తాం: హూతీల హెచ్చరిక

ఇరాన్‌పై దాడులను ఉద్ధృతం చేస్తే మాండెబ్ జలసంధిని మూసివేస్తామని హూతీలు హెచ్చరికలు జారీ చేశారు. అయితే యుద్ధాన్ని విస్తరించాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. యెమన్, జిబౌటి మధ్య ఉన్న బాబ్ అల్ మాండెబ్ జలసంధి ఉంది. ఈ మార్గం గుండా ప్రపంచ దేశాలను 22 శాతం వాణిజ్యం జరుగుతుంది. చమురు, సహజ వాయువు రవాణాకు ఈ మార్గం ఎంతో కీలకం.