INSPIRATION: బాబు రాజేంద్ర ప్రసాద్‌

INSPIRATION: బాబు రాజేంద్ర ప్రసాద్‌

భారత తొలి రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌. ఆయన ఒక గొప్ప గురువు, న్యాయవాది, మంచి రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడుగా ఇలా ఎన్నో సేవలను అందించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. 1950 నుండి 1962 వరకు భారత రాష్ట్రపతిగా పని చేశారు. ఆయనకు 1962లో భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.