ఉగ్రదాడి.. మోదీతో ఒమర్ తొలిసారి భేటీ

ఉగ్రదాడి.. మోదీతో ఒమర్ తొలిసారి భేటీ

ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా మోదీతో అబ్దుల్లా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులతో పాటు, భద్రతా పరమైన చర్యలపై ఇరు నేతలు చర్చించారు. పాక్‌పై భారత్ యుద్ధం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న వేళ వీరివురి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.