ఎస్సై పాటిల్ రాజశేఖర్‌కు ఎస్పీ ఘన సన్మానం

ఎస్సై పాటిల్ రాజశేఖర్‌కు ఎస్పీ ఘన సన్మానం

ATP: జిల్లా కమ్యూనికేషన్ విభాగం ఎస్సై పాటిల్ రాజశేఖర్ పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పీ.జగదీష్ సోమవారం ఆయనను ఘనంగా సన్మానించారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడమే కాకుండా, ‘అమ్మ తొలి దైవం’ సంస్థ ద్వారా చేసిన కళాసేవలను ఎస్పీ కొనియాడారు. కూచిపూడి నాట్యం, సంగీత రంగాల్లో విశేష కృషి చేస్తూ సామాజిక సేవలో రాజశేఖర్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.