VIDEO: మున్సిపల్ కౌంటింగ్‌కి ముందు అభ్యర్థుల క్యాంప్ రాజకీయాలు

VIDEO: మున్సిపల్ కౌంటింగ్‌కి ముందు అభ్యర్థుల క్యాంప్ రాజకీయాలు

JN: జనగామ మున్సిపాలిటీలో కౌంటింగ్‌కి ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ క్యాంప్‌లకు చేరి ప్రచార కసరత్తులు ప్రారంభించారు. గురువారం కాంగ్రెస్ అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో క్యాంప్‌లో చేరగా, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచనల మేరకు క్యాంప్‌కు చేరారు.