రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్

భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. పుతిన్ గౌరవార్ధం రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పుతిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు.