గుడుంబా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు

గుడుంబా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు

MNCL: కాసిపేట్ మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లంబాడీతండా శివారులోని గుడుంబా స్థావరాలపై SI గంగారాం సిబ్బందితో కలిసి శనివారం దాడులు చేశారు. గ్రామ శివారులో గుడుంబా తయారు చేస్తున్నారని తెలుసుకొని 1500 వందల లీటర్ల బెల్లం పానకంతో పాటు సామగ్రి ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసిన విక్రయించిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.