KTM బైక్ వాహనదారులకు అలర్ట్

KTM బైక్ వాహనదారులకు అలర్ట్

KTM తన 2024 మోడల్ ఇయర్ 125, 250, 390, 990 డ్యూక్ బైకులకు స్వచ్ఛందంగా రీకాల్ జారీ చేసింది. కొన్ని బైకులలో ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ సీల్‌లో పగుళ్లు ఏర్పడవచ్చని కంపెనీ గుర్తించింది. దీంతో KTM ఈ బైక్‌లన్నింటిపై ఇంధన ట్యాంక్ క్యాప్ సీల్‌ను ఉచితంగా భర్తీ చేయనుంది. కస్టమర్లు తమ బైక్ రీకాల్ జాబితాలో ఉంటే ఏదైనా KTM సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి.