VIDEO: 'పుట్ బోర్డు పై నిలబడి ప్రయాణం'

VIDEO: 'పుట్ బోర్డు పై నిలబడి ప్రయాణం'

MHBD: తొర్రూరు నుంచి నర్సంపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో పుట్ బోర్డు పై నిలబడి ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. జనం రద్దీగా ఉన్న రూట్‌లో బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కానీ తొర్రూరు ఆర్టీసీ డిపో యాజమాన్యం పట్టించుకోవడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.